జెండా.. ఎజెండా లేని మహాకూటమి

Another village resolves to vote en-masse to Harish Rao - Sakshi ‘తెలంగాణ ద్రోహుల పార్టీ టీడీపీ, కోదండరాం పార్టీ టీజేఎస్, సీపీఐలు మహాకూటమిగా వస్తున్నాయ్‌. కూటమికి ఓటేస్తే మన వేలితో మనకంటిని పొడుచుకున్నట్లే. ఏ జెండా.. ఎజెండా లేని అతుకుల బొంత మహాకూటమి.